హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం వైఖరిపై యువత ఆగ్రహం: ప్రియాంక

'యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు'పై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. పేపర్ లీక్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు అనేక కష్టాలు పడి పిల్లలను చదివిస్తారని, పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యువత ఆగ్రహంతో ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.