హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కొండపై చెట్ల నరికివేతపై భక్తుల ఆందోళన

VSP: గుగుల్ డేటా సెంట‌ర్ కోసం సింహాచలం కొండపై చెట్ల నరికివేత జరుగుతోంది. అయితే గిరిప్ర‌ద‌క్షిణ సంద‌ర్భంగా ల‌క్ష‌లాది మంది భక్తులు త‌ర‌లివ‌చ్చారు. అయితే ఈ వ్య‌వ‌హారం భ‌క్తుల‌కు క‌నిపించ‌కూడ‌దని అధికారులు ఆ ప్రాంత‌మంతా పరదాలతో ప్రాంతాన్ని కప్పేశారు. దీనిపై భ‌క్తులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై అధికారులు వాస్తవాలను వెల్లడించాలన్నారు.