హైదరాబాద్: 28°C
వార్తలు

మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహణ

SRPT: తిరుమలగిరి ఎంపీడీవోలో మండల ప్రత్యేక అధికారి తుంగతుర్తి ADA రమేష్ బాబు, ఎంపీడీఓ లాజర్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన పురోగతి నివేదికలను సమర్పించారు. RWS AE మహేష్ మండలంలో త్రాగునీటి డిమాండ్, సరఫరా పరిస్థితులను వివరించారు.