జూలై 31న జంతర్ మంతర్ వద్ద మరో నిరసన కార్యక్రమం జరగనుంది. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ సమయంలో పోలీసులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఈ ఒక్క రోజు నిరసన చేపట్టేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు వారు లేఖ రాశారు. కాగా, CJP నిరసనల్లో 100 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద మరో నిరసన


