NZB: బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజ్ 50 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి శుక్లాలు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు యాదగిరిగౌడ్, రమాకాంత్, లింగం, సాగర్రెడ్డి పాల్గొన్నారు.
వార్తలు
ఉచిత కంటి వైద్య శిబిరం!


