BDK: జిల్లా ఐటీ కోర్, సైబర్ సెల్ విభాగాలను ఎస్పీ రోహిత్ రాజ్ ఇవాళ సందర్శించారు. అనంతరం డిజిటల్ పోలీసింగ్‌కు సంబంధించిన కీలక వ్యవస్థల పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీఎన్ఎస్, ఈ-సాక్ష్య, సీఈఐఆర్ పోర్టల్, నాట్ గ్రిడ్ వ్యవస్థలను నిర్వహిస్తున్న సిబ్బందితో విడివిడిగా సమావేశమై ఆయా విభాగాల పనితీరును సమీక్షించారు.
వార్తలు
సైబర్ సెల్ విభాగంలో ఆకస్మిక తనిఖీ


