SRD: అమీన్పూర్ గ్రేటర్ పరిధిలోని పటేల్ గూడ ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న దుర్గమ్మ ఆలయానికి కిష్టారెడ్డిపేటకు చెందిన దొంతి పెంటేష్ ముదిరాజ్ రూ.1,01,116 విరాళం అందించారు. అనంతరం ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆలయ నిర్మాణాలు ఆధ్యాత్మిక వాతావరణానికి ప్రతీకలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
వార్తలు
ఆలయ నిర్మాణానికి విరాళం


