హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఎమ్మెల్యే థామస్ పర్యటన వివరాలు

CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. వి.ఎం. థామస్ బుధవారం ఎస్.ఆర్.పురం మండలంలోని పుల్లూరు క్రాస్ రోడ్డులో 'ఇంటింటికి తెలుగుదేశం' ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జీ.డి. నెల్లూరు మండలం ఏ. కనికాపురంలో పి. నాగరాజులు నాయుడు కర్మక్రియలకు హాజరవుతారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.