WGL: పట్టణంలోని కాశిబుగ్గ ఓసిటి జంక్షన్‌లో టీ-జేఏసీ నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 6న ప్రొ. కొత్తపల్లి జయశంకర్ 92వ జన్మదినం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం 6వ తేదీన కేయూ SDLCE మహిళ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్‌లో జరిగే 'జయంతి ఉత్సవాలు' విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
ప్రొ. జయశంకర్ ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ


