జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల పోరాటానికి ఎంతోమంది మద్దతిచ్చారని MP గౌరవ్ గొగోయ్ తెలిపారు. విద్యార్థులకు కొందరు ఆహారం, ఆశ్రయం ఇచ్చారని చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిందన్నారు. విద్యార్థుల మర్మాంగాలపైనా కొట్టారంటే ఎలా ప్రవర్తించారో అర్థం చేసుకోవచ్చన్నారు. తలలపై కొట్టాలని పోలీసులను ఎవరు ఆదేశించారని లోక్‌సభలో ప్రశ్నించారు.
వార్తలు
విద్యార్థుల మర్మాంగాలపై కొట్టారు: గొగోయ్


