KMR: దోమకొండ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. జిల్లాలో తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రతి గ్రామంలో జల సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పంట కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
వార్తలు
'ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి పెట్టాలి'


