హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం తలొగ్గక తప్పలేదు: అఖిలేశ్ యాదవ్

కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంట్ వద్ద ఘనంగా స్వాగతించడం శోచనీయమని అఖిలేశ్ యాదవ్ అన్నారు. కేంద్రం రాజకీయ లబ్ధి కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేసిందని, అయితే బాధితుల మనోబలం ముందు కేంద్రం ప్రచారం పనిచేయలేదన్నారు. యువత SM ప్రచారం ముందు కేంద్రం తలొగ్గక తప్పలేదని చెప్పారు. రామ మందిర విరాళాల చోరీని కూడా ప్రభుత్వం కట్టడి చేయలేకపోయిందని విమర్శించారు.