హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రామ పంచాయతీలో డీపీవో ఆకస్మిక తనిఖీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.