జెన్‌జీ ఉద్యమం కేంద్రం మెడలు వంచిందని అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో వ్యాఖ్యానించారు. గతంలో రైతులు కూడా ఇలాగే ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేశారని గుర్తుచేశారు. విద్యార్థుల ఆందోళన దేశాన్ని కదిలించిందని చెప్పారు. కేంద్రం ప్రవర్తనతో కోటిమంది విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధానిని కాపాడేందుకే ధర్మేంద్రను తొలగించారని ఆరోపించారు.
వార్తలు
జెన్‌జీ కేంద్రం మెడలు వంచింది: అఖిలేష్


