హైదరాబాద్: 28°C
వార్తలు

డోన్‌లో బీజేపీ కార్యకర్తలు సమావేశం

NDL: డోన్ పట్టణంలో మంగళవారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో బీజేపీని బలోపేతం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.