హైదరాబాద్: 28°C
వార్తలు

కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

విద్యార్థుల ఆందోళనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు చాలా బూతులు మాట్లాడారని, వీళ్లు ఏ కోణంలో విద్యార్థులు? అని ప్రశ్నించారు. అమ్మాయిలు కూడా నీచంగా మాట్లాడుతుంటే.. సమాజంలో ఏ తల్లిదండ్రులకు విలువ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తనను ట్రోల్ చేసినా పర్వాలేదని ఆమె తెలిపారు.