హైదరాబాద్: 28°C
వార్తలు

'మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి'

E.G: రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాల విషయంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై, నీట్ పరీక్షలో జరిగిన తప్పుల భాద్యులపైన చర్యలు తీసుకోవాలన్నారు.