KRNL: డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ కూడలి నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలన్నారు.
వార్తలు
VIDEO: డీఎస్సీపై వైసీపీ నిరసన


