పదేపదే పేపర్ లీక్‌లు జరుగుతున్నా NTA ఛైర్మన్‌ను ఎందుకు తొలగించలేదు? అని లోక్‌సభలో ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. NTA ఛైర్మన్ గతంలో మధ్యప్రదేశ్ PSC చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు గొగోయ్ పేర్కొన్నారు. RSS భావజాలం ఉన్నవారినే యూనివర్సిటీ పదవుల్లో, ఔట్‌సోర్సింగ్ పోస్టుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు.
వార్తలు
'NTA ఛైర్మన్‌ను ఎందుకు తొలగించలేదు?'


