GNTR: స్టీమ్ రైస్ పంపిణీని కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో తెలిపారు. ఆగస్టు 1 నుంచి రైతు బజార్లు, ప్రత్యేక అవుట్‌లెట్లలో తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తామని చెప్పారు. త్వరలో చౌకదుకాణాల్లో కందిపప్పు పంపిణీ, 1000 మీ మార్ట్‌ల ఏర్పాటు, డిజిటల్ వాలెట్ పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తామన్నారు.
వార్తలు
ఢిల్లీ పర్యటనలో మంత్రి కీలక ప్రకటనలు


