సత్యసాయి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ దీపిక డిమాండ్ చేశారు. మంగళవారం పుట్టపర్తిలో దీపిక మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థుల సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు.
వార్తలు
మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి: దీపిక


