ASR: కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి రాజవొమ్మంగి వెళ్లే ప్రధాన రహదారిలో కాకరపాడు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనం, బొలెరో పికప్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


