పేపర్ లీక్ నిందితులను కఠినంగా శిక్షించేందుకే 'యాంటీ పేపర్ లీక్ బిల్లు' రూపొందించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. 'ఈ బిల్లు ద్వారా దోషులకు శిక్షను పదేళ్లకు పెంచాం. నిందితులకు జరిమానాను రూ.కోటి నుంచి రూ.10 కోట్లకు పెంచాం. వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం. ఈ బిల్లుతో సత్వర న్యాయం జరుగుతుంది' అని లోక్‌సభలో పేర్కొన్నారు.
వార్తలు
'10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా'


