కాంగ్రెస్ పాలనలో ఎన్నోసార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించిందని విమర్శించారు. 2010లో NTA ఏర్పాటు వినతిని కాంగ్రెస్ పట్టించుకోలేదని తెలిపారు. పేపర్ లీక్‌లను నిరోధించేందుకు 1992, 2010లో కొన్ని ప్రయత్నాలు జరిగాయని, అవి ఎందుకు పూర్తికాలేదో ఆనాటి పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
సంస్కరణలను కాంగ్రెస్ అడ్డుకుంది: జితేంద్రసింగ్


