లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మాట్లాడుతున్నారు. దేశ చరిత్రలో ఈ చట్టం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు జరుగుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ ఎంతో శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
'దేశ చరిత్రలో ఈ చట్టం ఓ మైలురాయి'


