హైదరాబాద్: 28°C
వార్తలు

పట్నం రుక్కమ్మకు నివాళులు

RR: షాబాద్‌లో పట్నం కుటుంబాన్ని మాజీ మంత్రులు పరామర్శించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, లక్ష్మారెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిల మాతృమూర్తి రుక్కమ్మ మృతికి సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.