హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో సభను ఛైర్మన్‌ రేపటికి వాయిదా వేశారు. కాగా, లోక్‌సభ‌లో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చ జరుగుతోంది.