VZM: పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం, 8 గంటల పని విధానం, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్రావు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో పలు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న కార్మికులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ అరకొర వేతనాలే ఇస్తున్నారన్నారు.
వార్తలు
'పెట్రోల్ బంక్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి'


