హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ నిరసనకారులకు సుప్రీంకోర్టు ఊరట

నీట్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన నిరసనకారులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అదుపులోకి తీసుకున్న విద్యార్థుల్లో నేరచరిత్ర లేని వారిని విడుదల చేయాలని తెలిపింది.