ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించడం, పెల్లెట్ గన్స్ వాడకం పైనా విచారిస్తున్నారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కమిటీకి సీజేఐ సూచించారు.
వార్తలు
పోలీసుల లాఠీఛార్జిపై సుప్రీంలో విచారణ


