హైదరాబాద్: 28°C
వార్తలు

172 బూతుల్లో SIR నమోదు పరిశీలన

MBNR: జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని 172 బూత్‌లలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను బీజేపీ నాయకులు పరిశీలించారు. డబుల్, మృతుల, అనర్హ ఓట్ల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న ఓటర్లను జాబితాలో నమోదు చేయించే చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.