హైదరాబాద్: 28°C
వార్తలు

లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్‌లు అందజేత

ATP: అనంతపురం ఐసీడీఎస్ పరిధిలోని పాపంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత 91 అంగన్‌వాడీ సెంటర్లకు ఇండక్షన్ స్టవ్ లు, వంట పాత్రలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద మండల పరిషత్ నిధులు 4.50 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.