E.G: నిడదవోలులోని 23వ వార్డు లింగంపల్లిలో 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా టీడీపీ' కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వార్డులోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ బండి వేణుగోపాలకృష్ణ, బూత్ కన్వీనర్ దాపర్తి ప్రభాకర్ ఉన్నారు.
వార్తలు
లింగంపల్లిలో ఇంటింటా టీడీపీ


