ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 105 మిలియన్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన ప్రజానేతల్లో ఒకరిగా మోదీ మరోసారి తన క్రేజ్‌ను చాటుకున్నారు. కాగా, ఇటీవల పేపర్ లీక్ ఘటనలపై కఠిన చట్టం అమలు చేయబోతున్నట్లు మోదీ ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
వార్తలు
మోదీ సరికొత్త రికార్డు


