PDPLI: ధర్మారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆగస్టు 3న ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నర్సింగం మంగళవారం తెలిపారు. కంటి సమస్యలకు ఉన్న పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తెలుపు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని రావాలని సూచించారు.
వార్తలు
ఆగస్టు 3న ఉచిత కంటి వైద్య శిబిరం


