MNCL: దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆగస్టు 3న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి దేవి పోచయ్య పిలుపునిచ్చారు. మంగళవారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
వార్తలు
కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ధర్నా


