హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ వీడియో బ్లాక్ ఘటనపై స్పందించిన మెటా

ప్రధాని మోదీ వీడియో బ్లాక్ ఘటనపై మెటా స్పందించింది. వీడియో బ్లాక్ చేయడం సాంకేతిక పొరపాటేనని తెలిపింది. వీడియోను పునరుద్ధరించామని ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై కేంద్ర సమాచార సాంకేతికశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసింది.