పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై మధ్యాహ్నం చర్చ జరగనుంది. లోక్‌సభలో బిల్లుపై 6-8 గంటలపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. బీజేపీ తరఫున ఎంపీ స్వరాజ్ చర్చను ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ మాట్లాడనున్నారు. బిల్లుకు, చర్చకు వ్యతిరేకం కాదని విపక్షాలు చెబుతున్నాయి. కాగా, లోక్‌సభలో ఆమోదం తర్వాత బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది.
వార్తలు
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుపై మధ్యాహ్నం చర్చ


