హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ అధ్యక్షతన NDA పార్లమెంటరీ పార్టీ భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన NDA పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతోంది. సమావేశానికి కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. విద్యార్థుల ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై చర్చించనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లు, విద్యా విధానంపై చర్చ జరగనుంది. అలాగే, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు.