తపాలా శాఖ తన సేవలను వేగంగా డిజిటలీకరిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీదారులు ఇప్పుడు ప్రీమియాలను ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, మాస్టర్, వీసా, రూపే కార్డులతో పాటు IPPB యాప్ ద్వారా ప్రీమియం జమ చేయొచ్చు. అలాగే, నిర్ణీత తేదీన ప్రీమియం చెల్లించే ఆటో డెబిట్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
వార్తలు
ఇంటి నుంచే బీమా చెల్లింపులు


