హైదరాబాద్: 28°C
వార్తలు

24 గంటల్లో 10 మంది అదృశ్యం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో 10 మంది అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లగానే వారి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఆ వెంటనే వారి జాడ లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మిస్సింగ్‌లకు సంబంధించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. CCTV ఫుటేజీని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. అదృశ్యమైన వారిలో 16-19 ఏళ్ల మధ్య టీనేజర్లు కూడా ఉన్నారు.