హైదరాబాద్: 28°C
వార్తలు

గుర్తుతెలియని వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స

SRD: పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. జూలై 26న మధ్యాహ్నం బీహెచ్ఎల్ చౌరస్తా–మెహదీపట్నం బస్ స్టాండ్ వద్ద సుమారు 50-60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఫిట్స్ రావడంతో కిందపడిపోయాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అతడిని ఎవరైనా గుర్తిస్తే ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.