హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెక్‌డ్యాంలు వరుస వర్షాలతో జలకళ

MDK : మాసాయిపేట మండలం హక్కింపేట సమీపంలోని హల్దీ ప్రాజెక్టు చెక్‌డ్యాంలు వరుస వర్షాలతో జలకళ సంతరించుకున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెక్‌డ్యాంలలో నీరు చేరడంతో పరిసర ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నీటి లభ్యత పెరగడంతో వరి నాట్ల ఏర్పాట్లలో రైతులు నిమగ్నమవుతున్నారు.