HYD: సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ యువతుల విభాగంలో గోల్కొండ గ్లాడియేటర్స్ విజయం సాధించింది. సికింద్రాబాద్ స్టాలియన్స్‌పై 62-58 తేడాతో గెలుపొందింది. గోల్కొండ జట్టు తరఫున పావని 37 పాయింట్లతో అద్భుత ప్రదర్శన చేసింది. మరో మ్యాచ్‌లో బిర్లా బ్లేజర్స్ 35-22తో చార్మినార్ ఛార్జర్స్‌పై విజయం సాధించింది.
వార్తలు
బాస్కెట్‌బాల్‌లో గోల్కొండ గ్లాడియేటర్స్ విజయం


