హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 9వ రోజుకు చేరుకున్న మహాయాగం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని BSNL గ్రౌండ్ లో కొనసాగుతున్న విశ్వశాంతి మహాయాగం మంగళవారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. పట్టణంతోపాటు పరిసర గ్రామాల భక్తులు ఉదయం ఎనిమిది గంటలకే యాగశాలకు చేరుకుని పండితుల వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విశ్వశాంతి మహాయాగం కార్యక్రమం ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.