MBNR: బాదేపల్లి PACSలో సెక్రటరీ యాదగిరి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోవడంతో రైతులు తమ పనులు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనపై జిల్లా సహకార అధికారి ఆదేశాలతో విచారణ చేపట్టగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
సెక్రటరీ తీరుపై రైతుల నిరసన


