పాకిస్తాన్ పాలకులకు POK ఓటర్లు నిద్రలేకుండా చేస్తున్నారు. స్టేట్ అసెంబ్లీ ఎన్నికలను అక్కడి ఓటర్లు బాయ్‌కాట్ చేశారు. కోట్లీ, మీర్బూర్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. 53 సీట్లకుగాను 45 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన 8 స్థానాలకు నేరుగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. జమ్మూకాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో పోలింగ్‌పై తీవ్ర ప్రభావం పడింది.
వార్తలు
పాక్ పాలకులకు నిద్రలేకుండా చేస్తున్న POK ఓటర్లు


