ASF: చింతలమానేపల్లి మండలం గూడెం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రాత్రివేళ వాహనదారులు, ప్రజలు గుంతలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టుకు గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా మరమ్మతులు చేపట్టాలన్నారు.
వార్తలు
VIDEO: ప్రమాదకరంగా భారీ గుంత


