హైదరాబాద్: 28°C
వార్తలు

ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TPT: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ (JPA), స్టెనోగ్రాఫర్ పోస్టులతో కలిపి మొత్తం 242 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జులై 27 నుంచి ప్రారంభం కాగా, ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించారు.