ఢిల్లీలోని జంతర్‌మంతర్ సీసీఫుటేజ్ పోస్టుమార్టంలో భయంకర నిజాలు వెలుగుచూశాయి. నిరసనకారుల ముసుగుల్లో వందలమంది క్రిమినల్స్ చొరబడినట్లు తేలింది. నిరసనల్లో పాల్గొన్న వారిలో 2873 మందికి నేర చరత్ర ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 998 మందిపై హత్య, అత్యాచారం, దోపిడీ వంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు తెలిపారు. 200 మంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు వివరించారు.
వార్తలు
జంతర్‌మంతర్ నిరసనల్లో భయంకర నిజాలు


